కాశీ మజిలీ కథలు: ఒక అద్భుతమైన సాహిత్య ప్రపంచం

నెను నా ఆలోచనలు: Adabala Ratna Kumari కాశీ మజిలీ కథలు చదవడం ప్రారంభించినప్పుడు, నా మనసుకు ప్రశాంతతను ఇచ్చాయి. రోజుకి కొన్ని పేజీలని మాత్రమే చదవడం వల్ల, ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు మళ్ళీ బుక్ చదువుతాను అని నా మనసు తహతహలాడేది. ఈ కథలు చదవడం ప్రారంభించడానికి ప్రధాన కారణం, నా చిన్ననాటి స్మృతులు మరియు కథల పట్ల ఉన్న ఆసక్తి. ఇవి మొత్తం 12 సంపుటాలు, 6 పుస్తకాలు, ప్రతి ఒక్కటి సుమారు 500

కాశీ మజిలీ కథలు: ఒక అద్భుతమైన సాహిత్య ప్రపంచం Read More »