భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వాతంత్ర్యోద్యమం లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో అతను ఒకడు.
భగత్ సింగ్ నుండి ప్రేరణాదాయక వాక్యాలు:
- కేవలం ఆశావాది మాత్రమే ప్రతీ కష్టం లోనూ అవకాశం వెతుకుతాడు.
- ప్రతీపనిలోనూ విజయం సాధించాలంటే, అతిగా ఆలోచన చెయ్యడం మనాలి.
- కింద పడ్డాక లేచి నిలబడ్డం అన్నది వక గొప్ప గెలుపు.



