📖 న హ్యధర్మః క్వచిత్ కశ్చిత్ కృతః స్వం సుఖమశ్నుతే – ఏ విధమైన అధర్మము చేసినను ఎవ్వడును తన సొంత సుఖమును పొందలేడు. ధర్మం తప్పితే చివరికి బాధలు తప్పవని రామాయణం చెబుతుంది. No one who commits injustice can ever enjoy happiness. The Ramayana teaches that straying from righteousness inevitably leads to suffering.
