భగత్ సింగ్

భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వాతంత్ర్యోద్యమం లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో అతను ఒకడు.

భగత్ సింగ్ నుండి ప్రేరణాదాయక వాక్యాలు:

  • కేవలం ఆశావాది మాత్రమే ప్రతీ కష్టం లోనూ అవకాశం వెతుకుతాడు.
  • ప్రతీపనిలోనూ విజయం సాధించాలంటే, అతిగా ఆలోచన చెయ్యడం మనాలి.
  • కింద పడ్డాక లేచి నిలబడ్డం అన్నది వక గొప్ప గెలుపు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Are you human? Please solve:Captcha