స్వామి వివేకానంద

హిందూత్వం అంటే మతం కాదని అది జీవన విధానం అని చెప్పిన జ్ఞాని శ్రీ వివేకానంద. దేవుడి గురించి ఆయన జరిపిన అన్వేషణలో భాగంగా, శ్రీ రామకృష్ణుల వారిని కలిసిన తర్వాత నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడుగా మారారు. ఆయనే స్వామి వివేకానంద. భారత యువతకు స్ఫూర్తి ప్రదాత.

స్వామి వివేకానంద సూక్తులు:

  1. మనిషి ఉన్నతుడా కదా అన్నది అతడి విజయాల్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి.
  2. వినయం లేని విద్యా, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలిలేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్ధం.
  3. నీ ముందు ఏముంది..? నీ వెనుక ఏముంది.. అనేది అనవసరం.. నీలో ఏముందనేదే నీకు ముఖ్యం. ఒక్క క్షణం ఓపికతో ఉంటే చాలు.

ఈ సూక్తులు మనకు జీవితంలో ఎదుగుదల సాధించడానికి స్ఫూర్తి నివేదిస్తాయి. వివేకానందుడు మనకు ప్రపంచంలో మహోన్నత శక్తిగా ఎదిగేందుకు పటిష్టమైన పునాది వేశారారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Are you human? Please solve:Captcha