
పాదరసం: నేను నా ఆలోచనలు

కావ్యం:
అందమైన ఉషోదయం…
రచయిత: ARK
పక్షుల కిలకిల రావాలతో,
తేనెల తొలగించు పూదోట,
కనువిందు చేసే పచ్చదనం,
అన్ని కలగలిపిన సూర్యోదయం!
తేది: 27-మె-2020
“నాకు నచ్చినవి, ఉత్సాహం , ఉత్తేజం ఇచ్చేవి – నా అందమైన తోట 🌿, అందులోని పూవుల సుగంధం 🌸, పక్షుల మధురమైన కిలకిలలు 🐦, మరియు ఒక చక్కని రుచికరమైన కాఫీ.☕”

