నా పుస్తక ప్రయాణం
అడబాల రత్న కుమారి
మనసు తెరచే పుస్తకాల ప్రపంచంలో మీకు స్వాగతం. నేను చదివిన, చదువుతున్న, మరియు చదవబోయే పుస్తకాల యొక్క అనుభవాలను మీతో పంచుకోవడానికి ఒక చిన్ని ప్రయత్నం. నా పుస్తకాలు జాబితాలో ముఖ్యంగా ఉన్న వర్గాలు:

1. ఆధ్యాత్మికం: భగవద్గీత, సుందరకాండ, మహాభారతం మొదలైనవి.
2. ప్రేరణాత్మక: స్వామి వివేకానంద, భగత్ సింగ్, ఏపీజే అబ్దుల్ కలాం మొదలైనవి.
3. వినోదం: కాశీ మజిలీ కథలు మొదలైనవి.
4. సాహిత్యం: పెద్ద బాలశిక్ష, వేమన శతకం, మొదలైనవి.
పుస్తకాలు చదవడం నా దినచర్య లో భాగం అయినప్పటిక నించీ, ఇది నాకు ఒక మానసిక సంతోషం, కొత్త ఉత్సాహం, మరియు ఇంకా చాలా చదవాలి ఎంతో తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస కలిగించాయి.
పుస్తకాలు ద్వారా మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది, మన ఆలోచనలను విస్తరించగలము. ఆధ్యాత్మిక పుస్తకాలు మనసును పవిత్రమైన ఆలోచనలతో నింపుతాయి, మన జీవితాన్ని మరింత బాగా నడిపించడానికి మార్గదర్శనం ఇస్తాయి. ప్రేరణాత్మక పుస్తకాలు మనసును ఉత్సాహం పరిచి, మహత్తర ఉద్దేశానికి ప్రేరణ ఇస్తాయి. వివిధ వర్గాల పుస్తకాలు మనస్సును ఉన్నతికి తీసుకువెళ్తాయి. పుస్తకాలు మనకు ఎప్పుడూ పక్కనే ఉన్న మిత్రులు. వాటి ద్వారా మనం, మన ఆలోచనలను విస్తరించగలము.
ఈ బ్లాగ్ ద్వారా నేను చదివి పుస్తకాలు గురించి నా దృక్కోణం తెలిపెను, మీకు ఇది నచ్చితే, మీ ఆలోచనలను పంచుకోవడానికి ఆహ్వానిస్తున్నాను. అలాగే మీరు చదివిన పుస్తకాల గురించి మీ అభిప్రాయాలను కూడా తెలియపరచండి.
కాశీ మజిలీ కథలు
ఎపిజే అబ్దుల్ కలాం
Unveiling Truth: A Look at Mahatma Gandhi’s Autobiography
The Science Behind Positive Thinking and Subconscious Empowerment
Jim Corbett: Man-Eaters of Kumaon
Ikigai
Discover the Inspiring Journey of Nelson Mandela in “Long Walk to Freedom”
A Journey of Transformation: Why You Should Read “The Motorcycle Diaries”
- 1
- 2









Very good collection of books. Liked the articulation on each of the books. Gives us good perspective